బెంగుళూరు కేక్ ఎగ్జిబిషన్ ఫోటోలు

ప్రతి ఏటా బెంగుళూరులో నీల్‌గిరిస్ వారు నిర్వహించే కేక్ ఎగ్జిబిషన్ కి మొదటి సారి వెళ్ళాం. కేక్ ఎగ్జిబిషన్ అంటే ఎన్నో స్టాల్స్ ఉంటాయని, రకరకాల కేకులుని, భిన్నమైన ఆకృతులలో తీర్చిదిద్ది ఉంటారని అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే గట్టిగా పదిహేను కేకులు కూడా లేవు. ఉన్న వాటిలో ముంబయి తాజ్ హోటల్ మోడల్ కేకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రిస్ట్మస్ నాటికి మరిన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తారో లేక  వీటితోనే సరిపుచ్చుతారో తెలియదు.
2 comments

December 19, 2010 at 6:25 PM

SUPER>

Reply

లక్ష్మి గారు, థాంక్యూ

Reply
Post a Comment