tag:blogger.com,1999:blog-2867518098021211424.post1374587905913917147..comments2024-01-02T10:07:40.004+05:30Comments on భావనిక్షిప్త: కోట్లు ఖర్చుపెట్టినా పసలేని సినిమాలుబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్http://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-2867518098021211424.post-12794390231837234502010-10-11T07:12:16.657+05:302010-10-11T07:12:16.657+05:30>>ఈ సినిమాకోసమా, ఇంత వెతుకులాట చేశాను, సిగ్గ...>>ఈ సినిమాకోసమా, ఇంత వెతుకులాట చేశాను, సిగ్గేస్తొంది అని వాపోయాడు.

శివ గారు,ఇలాంటి అనూభవాలు నాకూ ఉన్నాయి .నాకు పాత సినిమాలంటే చాలా ఇష్టం.ఓ సారి ఇలాగే ఎన్టీఆర్ 'బండరాముడు' సినిమా కోసం తెగ ట్రై చేశాను.అది చూశాక నా నెత్తిన బండే పడింది.

>>నా ఉద్దేశ్యం, అలసిన మనసుకు, ఉల్లాసాన్నిచేదే సినిమా. అంతకంటె మరే ప్రయోజనమూ ఆశించకపోవటమే మంచిది.

మీ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నానుబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-25532202139433074502010-10-10T22:47:31.777+05:302010-10-10T22:47:31.777+05:30ఆ తరువాత మీరు అనే విషయం ..."సామాజిక ప్రయోజనం...ఆ తరువాత మీరు అనే విషయం ..."సామాజిక ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తే అదొక పెద్ద వివాదాస్పదమైన చర్చవుతుంది..." లో రెండు మాటలు ఉన్నాయి. ఒకటి సామాజిక ప్రయోజనం. ఈ మాట దుర్వినియోగం అయినంతగా తెలుగులో మరే మాటా దుర్వినియోగం అవ్వలేదు. ఎవరికి వారు తమకు నచ్చినదే సామాజికత అంటారు. నా ఉద్దేశ్యం, అలసిన మనసుకు, ఉల్లాసాన్నిచేదే సినిమా. అంతకంటె మరే ప్రయోజనమూ ఆశించకపోవటమే మంచిది. ఉల్లాసం అన్నాం కదా అని, అనారోగ్యకరమైన ఉల్లాసం కాకూడదు. ఏది ఉల్లాసకరమైన వినోదం అంటె, అది నిర్ణయించుకోవటంలోనే సమాజ పరిణితి బయటపడేది.

తరువాత ఏమిటని ప్రశ్నిస్తే వివాదమౌతుంది, అంటున్నారు. నిజమే! చర్చ జరగాలి, వాదన కాదు. చర్చ జరిగినంత మాత్రాన అక్కడ వివాదం ఉన్నదని కాదు. ఉన్న వివాదం తొలగించటానికే చర్చ. ఆ చర్చ అరోగ్యకరంగా జరగాలి. అటువంటి ఆరోగ్యకరమైన చర్చ చేయగల మానసిక స్థితి ఉన్నవారు బ్లాగుల్లో చాలా తక్కువ. అందుకని ప్రతిదీ వివాదాస్పదమౌతోందని భయపడుతున్నారు. అంతే.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-18952361905368534032010-10-10T22:46:09.404+05:302010-10-10T22:46:09.404+05:30లోకేష్ గారూ మీరు చెప్పినట్టుగా ".....1977 నుం...లోకేష్ గారూ మీరు చెప్పినట్టుగా ".....1977 నుంచి ఇప్పటిదాకా విడుదలైన సినిమాలలో మళ్ళీ మళ్ళీ చూడదగ్గవి చాలానే ఉన్నాయి...." అవును ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కాని నా ఉద్దేశ్యం, సినిమా విజయవంతమైనంత మాత్రాన ఆ సినిమా గొప్పది కానక్కర్లేదని. మునుపు మన దృష్టిలో విజయవంతమైన సినిమాను కొంతకాలం తరువాత ఓకప్పుడు ఆ సినిమాకి బట్టలు చించుకుని వెళ్ళినవారే మళ్ళి ఆ సినిమా ఇప్పుడు చూసి (వయస్సుతో వచ్చిన పరిణితితో) ఈ సినిమాకా ఇంత ఎగబడ్డాం అనుకుంటారు. ఎప్పుడు చూసినా ఆహ్లాదన్నిచ్చే సినిమాలు బహు కొద్ది. నాకు తెలిసిన ఒక పెద్దాయన (50+) సాటర్డే నైట్ ఫీవర్ సినిమా గురించి తెగ అంగలార్చాడు. చెత్త సినిమా బాబూ అంటె వినడే. సరే కొంత ప్రయత్నం మీద సంపాయించి ఆయనకి ఇచ్చాను చూడమని. అది చూసి మర్నాడు ముఖం వేలాడేసుకుని వచ్చి చెప్పాడు, ఈ సినిమాకోసమా, ఇంత వెతుకులాట చేశాను, సిగ్గేస్తొంది అని వాపోయాడు. అలాగే నేను 20-30 సంవత్సరాలు పాత సినిమా నాగేశ్వరరావు, భానుమతి, సి ఎస్ ఆర్ నటించిన చక్రపాణి సినిమా మీద మక్కువ పెంచుకున్నాను. తీరా ఈ మధ్య సినిమా దొరికి చూస్తే ఎమున్నది, ఉట్టి చెత్త సినిమా, నటన లేదు, దర్శకత్వం లేదు. పాతదైనంత మాత్రాన అద్భుతమూ కానక్కరలేదు.

ఆ తరువాత మీరు అనే విషయం ..."సామాజిక ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తే అదొక పెద్ద వివాదాస్పదమైన చర్చవుతుంది..." లో రెండు మాటలు ఉన్నాయి. ఒకటి సామాజిక ప్రయోజనం. ఈ మాట దుర్వినియోగం అయినంతగా తెలుగులో మరే మాటా దుర్వినియోగం అవ్వలేదు. ఎవరికి వారు తమకు నచ్చినదే సామాజికత అంటారు. నా ఉద్దేశ్యం, అలసిన మనసుకు, ఉల్లాసాన్నిచేదే సినిమా. అంతకంటె మరే ప్రయోజనమూ ఆశించకపోవటమే మంచిది. ఉల్లాసం అన్నాం కదా అని, అనారోగ్యకరమైన ఉల్లాసం కాకూడదు. ఏది ఉల్లాసకరమైన వినోదం అంటె, అది నిర్ణయించుకోవటంలోనే సమాజ పరిణితి బయటపడేది.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-42242950703406603492010-10-10T16:50:30.078+05:302010-10-10T16:50:30.078+05:30కిరణ్ గారు,
ఆ సినిమాలకు వచ్చినంత భయంకరమైన టాక్ ఈ ...కిరణ్ గారు,

ఆ సినిమాలకు వచ్చినంత భయంకరమైన టాక్ ఈ సినిమాకు లేకపోవచ్చు.కానీ బాక్సాఫీస్ పరంగా చూస్తే అంతిమ ఫలితం అదే అని నా నమ్మకం.బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-46614343682948196672010-10-10T12:05:26.317+05:302010-10-10T12:05:26.317+05:30ఖలేజా ని కూడా కలపడం చాలా అన్యాయం. బుర్రేకో బుద్ది ...ఖలేజా ని కూడా కలపడం చాలా అన్యాయం. బుర్రేకో బుద్ది జివ్హకో రుచి కానీయండి బ్లాగులన్నాక ఏమైనా రాయచ్చుkiranhttps://www.blogger.com/profile/05461594693032879672noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-61988857482078645862010-10-10T09:38:51.905+05:302010-10-10T09:38:51.905+05:30శివ గారు,
ఈ శాటిలైట్ టీ.వీ.యుగంలో పాత సినిమాలను ...శివ గారు,
ఈ శాటిలైట్ టీ.వీ.యుగంలో పాత సినిమాలను డిస్ట్రిబ్యూటర్లు మళ్ళీ విడుదల చెయ్యడం పెద్ద సాహసమే అవుతుంది.రిలీజైన ఆర్నెల్లకే టీ.వీ లో వచ్చేస్తూంటే మళ్ళీ థియేటర్లకెళ్ళి సినిమా చూసేంత ఓపిక ఎవరికుంటుంది లేండి.అయిటే 1977 నుంచి ఇప్పటిదాకా విడుదలైన సినిమాలలో మళ్ళీ మళ్ళీ చూడదగ్గవి చాలానే ఉన్నాయి.వాటిలో ఫక్తు కమర్షియల్ సినిమాలు ఉన్నాయి,విలువలతో కూడిన సినిమాలు ఉన్నాయి.ఈ సినిమాల వలన కలిగిన సామాజిక ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తే అదొక పెద్ద వివాదాస్పదమైన చర్చవుతుంది.

a2zdreams గారు,

ఒక యావరేజ్ సినిమాకి అభిమానులు మూడేళ్ళు వెయిట్ చెయ్యాలా? కాస్ట్లీ మిస్టేక్స్ వల్ల నాకొచ్చిన నష్టం ఏంటంటారా,'అతడు' సినిమా తర్వాత నేను కూడా ఈ కాంబినేషన్ మీద లేని పోని అంచనాలు పెట్టుకొని కొంత డబ్బు సమయం వెచ్చించి సినిమా చూసి నిరాశపడినవాన్నే.నాకొచ్చిన నష్టం కంటే ఈ సినిమాను కొన్న వారికొచ్చే నష్టం ఇంకా ఎక్కువ.50 కోట్లు ఎలా రికవర్ అవుతాయి? ఇప్పుడున్న టాక్ తో ఎలా సాధ్యం?బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-24826566033773201432010-10-10T07:41:51.296+05:302010-10-10T07:41:51.296+05:30ధనార్జనే ముఖ్యంగా సినిమాలు తియ్యటమే ప్రస్తుతపు సిన...ధనార్జనే ముఖ్యంగా సినిమాలు తియ్యటమే ప్రస్తుతపు సినీ రుగ్మతకు అసలు కారణం. నిర్మాతకు ఒక అభిరుచి ఉండాలి. డబ్బులు ఉండి అవి పారబోసి సినిమా తీసినంత మాత్రాన అది విజయవంతం కావాలని లేదు. కథ, కథకు తగ్గ నటుల ఎంపిక, ఆ నటులచేత అవసరమైనతవరకు నటన రాబట్టుకోగలిగిన సత్తా ఉన్న దర్శకుడు, సందర్భొచితంగా, కథకు తోడ్పడే సంభాషణలు, సినిమాలో ఇమిడిపోయే పాటలు (ఊరికే గెంతుకుంటూ, "స్టెప్పుల" పేరిట వికృత చేష్టలు చేయటం కాదు)..... ఆరోగ్యకరమైన పదర్ధాలతో దీక్షగా సినిమాలు తీయగలిగిన రోజున, విడుదల రోజు వచ్చే గుండెపోటులు తగ్గుతాయి. ఎంత అద్భుతంగా తీసినా, ప్రజలు ఆదరించాలి. ఈ రిస్కు నిర్మాత తీసుకోవటం తప్పనిసరి.

సమాజంలో ఉండే lumpen elements కోసం తీసే సినిమాలు విజయవంతం అవుతున్నాయి అంటే, మన సమాజం ఎంత దిగజారిపోతున్నదో చూసి భయపడాలి. అలాంటి చెత్త సినిమాలు విఫలమవ్వటం, సామాజిక శాస్త్రజ్ఞులకు సంతోషాన్నే ఇస్తుంది. ప్రతి చెత్త చూడకూడకు అన్న విజ్ఞత ప్రజలు కొంతలో కొంత చూపిస్తున్నందుకు సంతోషించాలి.

మంచి సినిమాకి కొలబద్ద సినిమా విజయమే కాదు. కురచ బుధ్ధిగల సినీ పండితుల దృష్టిలో 1977 to 2009 విజయవంతమైన సినిమాలు రెండో సారి విడుదల చేస్తే ఎవరన్నా చూస్తారా!. అటువంటి చౌకబారు విజయాలు సాధించిన సినిమాలు (ఉదహరిస్తే లంపెన్ ఎలెమెంట్లను రెచ్చగొట్టినట్టు అవుతుంది) ఏవీ కూడ మళ్ళి విడుదల చేసే సాహసం ఏ డిస్ట్రిబ్యూటర్ చేయటం లేదు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-83989400175268280742010-10-10T03:56:29.110+05:302010-10-10T03:56:29.110+05:30ఏమిటో ..
రెండు రోజులు కాకుండానే ఖలేజాను కలిపేసారా...ఏమిటో ..

రెండు రోజులు కాకుండానే ఖలేజాను కలిపేసారా ?

కాస్ట్లీ మిస్టేక్స్ వలన మీకు కలిగే నష్టం ఏమిటి ?Anonymousnoreply@blogger.com