tag:blogger.com,1999:blog-2867518098021211424.post267966526875238409..comments2024-01-02T10:07:40.004+05:30Comments on భావనిక్షిప్త: విశ్వనాథ సత్యనారాయణ - వేయిపడగలు - విశ్లేషణబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్http://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-2867518098021211424.post-16995539112680951032014-12-21T18:03:42.861+05:302014-12-21T18:03:42.861+05:30సమీక్ష బావుంది.! వేయిపడగలు మళ్లీ చదవాలని పిస్తోంద...సమీక్ష బావుంది.! వేయిపడగలు మళ్లీ చదవాలని పిస్తోంది. పసిరిక గురించి వ్రాయలేదు?Shivahttps://www.blogger.com/profile/01786171466474697001noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-12810880125164390302011-10-17T00:27:22.403+05:302011-10-17T00:27:22.403+05:30శ్రీకాంత్ గారూ,
’వేయి పడగల’ మీద మీ సమీక్షల లింకుల...శ్రీకాంత్ గారూ,
’వేయి పడగల’ మీద మీ సమీక్షల లింకులు నా బ్లాగులొ వుంచాను. వీలు చేసుకొని చూడగలరు.
'వేయి పడగలు' చదివేశానోచ్...!(http://radhemadhavi.blogspot.com/)
మీ బ్లాగు లోని వ్యాసాలన్నీ చాలా బాగున్నాయండీ.

అభినందనలతో,
- రాధేశ్యామ్
సొంతఘోషరాధేశ్యామ్ రుద్రావఝలhttps://www.blogger.com/profile/01248794219105604878noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-54989749987469759512011-06-24T20:34:02.155+05:302011-06-24T20:34:02.155+05:30నేస్తం గారు ముందుగా ధన్యవాదాలు.మీరు చదివింది నిజమే...నేస్తం గారు ముందుగా ధన్యవాదాలు.మీరు చదివింది నిజమే.ఈ విషయాన్ని వారు కుమారుడు విశ్వనాథ పావని శాస్త్రి గారే పుస్తకంలో సెలవిచ్చారు.బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-2671059684880819232011-06-22T14:52:30.262+05:302011-06-22T14:52:30.262+05:30కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు ఆశువుగా చెబుతూ...కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు ఆశువుగా చెబుతూండగా, వారి తమ్ముడు వెంకటేశ్వర్లు గారు వ్రాసిన నవల వేయిపడగలు. కేవలం 29 రోజుల్లో వేయిపేజీల ఉద్గ్రంథాన్ని వెలువరించడం విశ్వనాథ వారి పాండితీ ప్రకర్షకు
నిదర్శనం

అవునా??
విశ్వనాధ సత్యన్నారాయణగారి వేయి పడగలు వినడమేకాని చదవలేదు..చాలా బాగా రాసారండి.నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-39732996524133137322011-06-18T21:24:48.316+05:302011-06-18T21:24:48.316+05:30@ Dance is my life గారు,
నా బ్లాగు మీకు నచ్చినందుక...@ Dance is my life గారు,
నా బ్లాగు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

@ కౌటిల్య గారు,నన్ను శ్రీకాంత్ అనే పిలవండి.
మీ ఈమెయిల్-ఐడికి మెయిల్ పెట్టాను చూడండి.బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-4978927435483229632011-06-18T16:19:35.195+05:302011-06-18T16:19:35.195+05:30మిమ్మల్ని లోకేష్ గారు అని పిలవాలా, శ్రీకాంత్ గారు ...మిమ్మల్ని లోకేష్ గారు అని పిలవాలా, శ్రీకాంత్ గారు అని పిలవాలా అర్థంకావట్లా....ః)...మొత్తం పిలుద్దామంటే అంతపొడుగు పేరుకి నాలుక మడతపడిపోతోంది..ః)

నాదో చిన్న విన్నపం,ఈ మీ అభిమానికి కాస్త మీ జీమెయిల్ ఐడీ ఇస్తారా!...ః)కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-59764425692014777062011-06-17T15:25:23.705+05:302011-06-17T15:25:23.705+05:30Annayya..... mee blog chusaka em comments pettalo ...Annayya..... mee blog chusaka em comments pettalo ardham kavatledu.. Mee blogs chaduvuthunte adbhutham anipinchindi kani..... ee mata chalaa thakkuva ani ee "VEYI PADAGALU" blog chadivaka ardhamaindi... naa daggara matalu levu annaya(emi anukoru kada ila annayya antunnanduku??:P):)
Mee blogs ekkada aagakunda alaaaaa sudheerga prayanam cheyalani korukuntunnanu...... :)Dance is my lifehttps://www.blogger.com/profile/09161845332159682228noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-68617706985606732852011-06-02T19:13:42.591+05:302011-06-02T19:13:42.591+05:30కౌటిల్య గారు,మీ ప్రశంసాపూర్వకమైన వాక్యాలకు కృతజ్ఞు...కౌటిల్య గారు,మీ ప్రశంసాపూర్వకమైన వాక్యాలకు కృతజ్ఞున్ని.మీ అంత పాకశాస్త్ర ప్రవీణున్ని కాకపోయినా(మీ పాకవేదం నోరురిస్తోంది ;-) )ఏదో నా చెతనైనంత రీతిలో కొన్ని వ్యంజనాలు వడ్డిస్తాను.రుచి ఎలావున్నా తిని అరాయించుకోవల్సిన బాధ్యత మాత్రం మీదే :-Dబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-36232233529480435962011-06-02T16:40:24.434+05:302011-06-02T16:40:24.434+05:30లోకేష్ శ్రీకాంత్ గారూ, మీ బ్లాగు నేను ఇంతకు ముందు ...లోకేష్ శ్రీకాంత్ గారూ, మీ బ్లాగు నేను ఇంతకు ముందు ఒకటి రెండు సార్లు చూసినా పూర్తిగా చదవలేదు ఎప్పుడూ...మీరు పురాణాల మీద రాసిన టపాలు చదివాననుకుంటా....ఇప్పుడు రాజన్ గారి బ్లాగులో మీ కామెంటు చదివి మీ బ్లాగు చూశాను...దాదాపు అన్ని టపాలూ చదివాను....అసలు ఈ మధ్య బ్లాగులు ఎక్కువగా చదవటంలేదు, కాని మీ బ్లాగు నన్ను కూర్చోపెట్టి చదివించింది....అన్నిరకాల వ్యంజనాలున్న మాంఛి భోజనంలా ఉంది మీబ్లాగు...మీలోని కళాత్మకతకి నా మంగిడీలు..ః)...
వేయిపడగలు - విశ్లేషణ బాగుంది....అది రాశారంటే మీరు చాలా ధైర్యవంతులే...ః)....

మరిన్ని మంచి వ్యంజనాలు మీనుంచి ఆశించొచ్చనుకుంటున్నాను....(వీడేవిఁట్రా, వ్యంజనాలు-వ్యంజనాలు అని చావగొడుతున్నాడనుకుంటున్నారా, హహహహ, నేను కాస్త భోజనప్రియుణ్ణిలెండి..;))కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.com