tag:blogger.com,1999:blog-2867518098021211424.post3863338289199771551..comments2024-01-02T10:07:40.004+05:30Comments on భావనిక్షిప్త: శ్రీవాణీ వీణాజనితంబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్http://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2867518098021211424.post-85012331584207068862012-05-27T22:39:58.851+05:302012-05-27T22:39:58.851+05:30లక్ష్మీదేవి గారు,సినిమా కథ గురుంచి విపులంగా తెలియజ...లక్ష్మీదేవి గారు,సినిమా కథ గురుంచి విపులంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.కథనాయికకు కేవలం చెవుడు మాత్రమే ఉందేమోనండి.మూగ అయితే 'కొమ్మ మీద కోయిలమ్మ కుహూ అన్నది అని పాట పాడదు' కదా? ఒక చెవిటిదాన్ని నాయికగా పెట్టి సినిమా తీసే ధైర్యం ఈ రోజుల్లో ఏ క్రియేటివ్ డైరెక్టర్లకీ లేదు.బాలచందర్ గారు ఆ రోజుల్లోనే తీసి చూపించారంటే నిజంగా he is great.బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-40256918466618010772012-05-27T15:22:27.084+05:302012-05-27T15:22:27.084+05:30శ్రీకాంత్ గారు,
కథ బాగానే ఊహించారు గానీ, ముఖ్యమైన ...శ్రీకాంత్ గారు,<br />కథ బాగానే ఊహించారు గానీ, ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చిత్రంలో సరిత మూగ, చెవిటి. పాటలు పాడగల నేర్పు ఉంటుందని అనుకున్నారు మీరు. తను పని చేస్తున్న ఇండ్లల్లో ఎందరో తనని తిడుతున్నా ఏమీ వినపడనట్లు వెళ్ళిపోవటం సరిత బాగా చేసింది. <br />అంతేకాదు , నాయకుడు పెద్ద గాయకుడై సభలో వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నట్లు చెప్పటం, అందుకు అందరూ చప్పట్లు కొడితే విషయమే తెలీక (అతన్ని మెచ్చుకుంటున్నారేమో అనుకుని) తనూ చప్పట్లు కొట్టటం కన్నీళ్ళు తెప్పిస్తుంది.<br />మీరన్నట్లు పల్లవించవా గుర్తొస్తుంది కానీ ఈపాట గుర్తులేదు.<br />ధన్యవాదాలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com