tag:blogger.com,1999:blog-2867518098021211424.post3925048157810949304..comments2024-01-02T10:07:40.004+05:30Comments on భావనిక్షిప్త: సిగలో అవి విరులోబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్http://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2867518098021211424.post-63010837331170669192011-04-21T20:37:51.296+05:302011-04-21T20:37:51.296+05:30చిన్న సవరణ అండీ.. కథానాయకుడు రవీంద్రబాబు ఉపాధ్యాయు...చిన్న సవరణ అండీ.. కథానాయకుడు రవీంద్రబాబు ఉపాధ్యాయుడు కాదు, భూస్వామి మరియు ఊళ్ళో పెద్దమనిషి..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-62834621319401847552011-04-05T19:36:13.204+05:302011-04-05T19:36:13.204+05:30surprisingly enough , I was reading the same beuti...surprisingly enough , I was reading the same beutiful lines in almost the same days when u have written it and posted in on my buzz :)<br />I absolutely love these lyrics - thanks! :)Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-48058226408916164132011-03-27T12:20:45.191+05:302011-03-27T12:20:45.191+05:30శంకర్‌గారు..ధన్యవాదాలు.వైవిధ్యం పేరుతో పాండురంగడు ...శంకర్‌గారు..ధన్యవాదాలు.వైవిధ్యం పేరుతో పాండురంగడు లాంటి భక్తి కథకి విదేశాలు వెళ్ళి శృంగార గీతాలు చిత్రీకరించిన దర్శకేంద్రులున్నారు మనకి.బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-59439202866108766992011-03-26T09:30:22.685+05:302011-03-26T09:30:22.685+05:30మరిప్పుడైతే తొలిరాత్రి సాంగ్ అంటే ఏ మలేషియా లోనో, ...మరిప్పుడైతే తొలిరాత్రి సాంగ్ అంటే ఏ మలేషియా లోనో, న్యూజిలాండ్ లోనో రోడ్డు మీద గ్రూప్ డాన్సర్ల మందతో "లస్కుటపా ఉస్కుటపా హేయ్య జిన్గిచిక జన్గుచక జియ్య" అని ఒక అర్ధం లేని పాట, అర్ధం కాని స్టెప్పులు, అర్ధ నగ్న డ్రస్సులు. అక్కడిదాకా ఎందుకు ఇంత భావుకత నిండిన పాట తీసిన దాసరే తన తీరు ఎలా మార్చుకున్నాడో చూస్తున్నాం గా. <br /><br />మంచి పాటను గుర్తు చేశారు. కృష్ణ శాస్త్రి, రమేష్ నాయుడు గార్లు ఇద్దరూ ఇద్దరే.SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.com