tag:blogger.com,1999:blog-2867518098021211424.post5176055160354847887..comments2024-01-02T10:07:40.004+05:30Comments on భావనిక్షిప్త: యండమూరి వీరేంద్రనాథ్ - ప్రేమబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్http://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-2867518098021211424.post-81088270706297415702010-05-26T23:23:34.758+05:302010-05-26T23:23:34.758+05:30కమల్ గారు నెనెర్లు,
మీరు ఇంతమంది చెబుతున్నారు కాబ...కమల్ గారు నెనెర్లు,

మీరు ఇంతమంది చెబుతున్నారు కాబట్టి నాక్కూడా వెన్నెలకంటి వసంతసేన గారి ప్రేమ నవల చదవాలనే కోరిక పుడుతోందిబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-70398328821975921662010-05-26T17:28:06.334+05:302010-05-26T17:28:06.334+05:30" ప్రేమ " పేరుతో ఒకే విషయం మీద నవల వ్రా..." ప్రేమ " పేరుతో ఒకే విషయం మీద నవల వ్రాసినది మాత్రం ముగ్గురే..పైన కొందరు మిత్రులు చెప్పినట్లు. ఇక "వెన్నలకంటి వసంతసేన " పేరుతో సీరియల్ వ్రాసినది మాత్రం అప్పటి " ఆంధ్రజ్యోతి " సబ్ ఎడిటర్ అయిన తోటకూర రఘు గారు, వసంతసేన పేరుతో సీరియల్ వ్రాసారు..80 లలో కాదు 1993 లో ధారావాహికంగా వచ్చింది అప్పట్లో వెన్నెలకంటి వసంత సేన సీరియల్ సంచలనం రేపింది అని చెప్పొచ్చు.. కొందరు రంగనాయకమ్మతో పోల్చారు కూడాను. అయితే యండమూరి సీరియల కన్న కూడ వెన్నెలకంటి వసంతసేన సీరియలే చాలా బాగుంటుంది..కమల్https://www.blogger.com/profile/10516787310635670195noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-62385915503727801062010-05-18T09:06:39.945+05:302010-05-18T09:06:39.945+05:30హను గారు,అబ్రకదబ్ర గారు,స్నేహితుడు గారు నెనెర్లు
...హను గారు,అబ్రకదబ్ర గారు,స్నేహితుడు గారు నెనెర్లు

@హను గారు థాంక్యు.

@మానస గారు..ముందే ఈ విషయం తెలిసివుంటే ఆ కాపీనే కొనేవాన్ని.

@అబ్రకదబ్ర గారు..వసంతసేన గారి పేరు విన్నట్లే వుంది కానీ ఆవిడ / అతని నవలలేవీ చదవలేదు.

@స్నేహితుడు గారు..మీరు చెప్పినవన్ని నేను చదివేశాను.' ప్రేమ ' ఈ మధ్యనే చదివాను.అవి ఆకట్టుకొన్నంతగా ఈ నవల నన్ను ఆకట్టుకోలేదు.బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-65428901718138947782010-05-17T23:27:56.861+05:302010-05-17T23:27:56.861+05:30ఆ వెన్నెలకంటి వసంతసేన ఎవరో కాదు .. యండమూరి వీరేంద్...ఆ వెన్నెలకంటి వసంతసేన ఎవరో కాదు .. యండమూరి వీరేంద్రనాధే అని అప్పట్లోనే రూమర్లొచ్చాయి. వాస్తవమెంతో మరి. ఒకటి మాత్రం నిజం. సదరు వసంతసేన రెండే రెండు సీరియల్స్ రాసింది. ఆ శైలి యండమూరినే పోలి ఉంటుంది.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-19196707278696942622010-05-17T20:49:11.289+05:302010-05-17T20:49:11.289+05:30వీలైతే వెన్నెల్లో ఆడపిల్ల, థ్రిల్లర్ మరియు ముఖ్యం ...వీలైతే వెన్నెల్లో ఆడపిల్ల, థ్రిల్లర్ మరియు ముఖ్యం గా ఆనందో బ్రహ్మ చదవండి.Anonymoushttps://www.blogger.com/profile/04726836774194405041noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-40174486006932198612010-05-17T20:46:25.710+05:302010-05-17T20:46:25.710+05:30శ్రీకాంత్ గారు...
ప్రేమ నవల వచ్చింది ఆంధ్ర భూమి క...శ్రీకాంత్ గారు...

ప్రేమ నవల వచ్చింది ఆంధ్ర భూమి కాదు... ఆంధ్ర జ్యోతి వార పత్రికలో. రాసింది నలుగురు కాదు. ముగ్గురు.

౧. యండమూరి వీరేంద్రనాథ్
౨. యుద్ధనపూడి సులోచనారాణి
౩. వెన్నెలకంటి వసంత సేన.Anonymoushttps://www.blogger.com/profile/04726836774194405041noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-37173916975572213412010-05-17T19:20:16.968+05:302010-05-17T19:20:16.968+05:30chala baga visleashimcharu, meeru good.chala baga visleashimcharu, meeru good.హనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-3803348242760730302010-05-17T17:40:28.080+05:302010-05-17T17:40:28.080+05:30ముగ్గురనే గుర్తు నాకు. ఆ ముగ్గురి నవలలనీ కలిపి..వి...ముగ్గురనే గుర్తు నాకు. ఆ ముగ్గురి నవలలనీ కలిపి..విశాలాంధ్ర వాళ్ళు ఒకే బుక్ కింద రిలీజ్ చేసారు.
అదే ఉంది నా దగ్గర. :).
నాకు వెన్నెలకంటి గారి "ప్రేమ" బాగుందనిపిస్తుంది..మిగిలిన రెండింటి కంటే కూడా.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-65913364971307493392010-05-17T17:12:29.973+05:302010-05-17T17:12:29.973+05:30ఆదిలక్ష్మి గారు,మానస గారు,పద్మార్పిత గారు నెనర్లు,...ఆదిలక్ష్మి గారు,మానస గారు,పద్మార్పిత గారు నెనర్లు,

@మానస గారు,ప్రేమ అనే పేరుతో వ్రాసింది ముగ్గురేనా? నలుగురని చదివినట్లు గుర్తు.ఇంకొకరు మల్లాదేమో.యద్దనపూడి గారి రచన కొంచెం చదివాను.వసంతసేన గారి రచన గురుంచి తెలియచేసినందుకు కృతజ్ఞతలు

@పద్మార్పిత గారు, టినేజ్లో చదివిన తొలిప్రేమ కథ థ్రిల్లర్.ఆ ట్రాన్స్ నుంచి బయటికి రావటానికి చాలా రొజులు పట్టింది.అందుకే అ నవల చాలా ఇష్టం నాకు.బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-27591107157315776222010-05-17T16:46:56.791+05:302010-05-17T16:46:56.791+05:30నాకు మాత్రం దేనికి అదేనండి.... మీరు వ్రాసిన విధానం...నాకు మాత్రం దేనికి అదేనండి.... మీరు వ్రాసిన విధానం బాగుందిPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-48890561160680284322010-05-17T14:02:48.123+05:302010-05-17T14:02:48.123+05:30ఒకప్పుడు ఏదో మాగజైన్ లో, ప్రేమ అనే పేరుతోనే ముగ్గు...ఒకప్పుడు ఏదో మాగజైన్ లో, ప్రేమ అనే పేరుతోనే ముగ్గురు టాప్ రచయితలతో సీరియల్స్ రాయించారని విన్నాను.
౧) యండమూరి ...కథ పైన మీరు చెప్పినదే..
౦) యద్దనపూడి - - ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే ప్రేమని హై లైట్ చేస్తుంది. Heroine is a strong lady..and falls in love with the grand son of the house owners.and this runs as a seperate track altogether.
౦) వెన్నెలకంటి వసంత సేన. - - idi ఒక మామూలు అమ్మాయి కథ. జీవితం లో ఎంతో పైకి రావాలని తపన పడుతూ కూడా, తన జీవితం లో ఎదురయ్యే ఆకర్షణలకి లొంగిపోతూ..బాధ పడుతూ..బయట పడాలి అని బెంగపడుతూ..మళ్లీ మళ్లీ ఓడిపోయే ఒక బలహీన మనస్కురాలి కథ.

అయితే..కథ ముగింపు కి వచేసరికి, ఆ అమ్మాయి ఆలోచనా పరిథి లో వచ్చే మార్పు..ఒక వ్యక్తీ ఆ అమ్మాయిని influence చేసిన విధానం అద్భుతం గా ఉంటాయి,. మనం కథ చదువుతున్నప్పుడు, ఏదో ఒక చోట 'అరె ..మనం కూడా ఇలాంటిది ఎక్కడో చూసామే..' అనిపించకుండా ఉండదు.
బ్రహ్మాండమైన శైలి ఈ రచయిత సొంతం.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-3670999616790426452010-05-17T13:26:21.297+05:302010-05-17T13:26:21.297+05:30వెన్నల్లో ఆడపిల్ల బాగుంటుంది. ధ్రిల్లర్ ఇంకా బాగుం...వెన్నల్లో ఆడపిల్ల బాగుంటుంది. ధ్రిల్లర్ ఇంకా బాగుంటుందండి!:)amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.com