tag:blogger.com,1999:blog-2867518098021211424.post639539988618725486..comments2024-01-02T10:07:40.004+05:30Comments on భావనిక్షిప్త: సమాజ జీవచ్ఛవంబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్http://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-2867518098021211424.post-13859606261484616212012-10-31T03:12:09.842+05:302012-10-31T03:12:09.842+05:30 right is wrong and wrong is right andhra wrong ro... right is wrong and wrong is right andhra wrong route lo vundi

you r 100% right brothernadellaprasadhttps://www.blogger.com/profile/13535481206919356749noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-39465028827511283362012-06-18T20:50:14.738+05:302012-06-18T20:50:14.738+05:30విజయ్ గారు,
ఒక డెకాయిట్ ఫ్యామిలినీ సపోర్ట్చేస్త...విజయ్ గారు,

ఒక డెకాయిట్ ఫ్యామిలినీ సపోర్ట్చేస్తున్న మీకు లేని సిగ్గు నాకు దేనికండి? ఇక్కడ జగన్ గురుంచి, వైయెస్ గురుంచి నేను వ్రాసిన దాన్లో అబద్ధం ఒక్కటీ లేదు. డెకాయిట్ అని కూడా ఊరికే అనటం లేదు.పౌర హక్కుల సంఘం నేత స్వర్గీయ బాలగోపాల్ గారు వ్రాసిన పుస్తకం చదివారా? దాన్లో ఉన్నాయి లీలలన్నీ.ఇవన్నీ దాదాపు ప్రతి పత్రికలో వచ్చినవే. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే అదీ నిజమైపోతుందన్న లోకనానుడిని సాక్షి బాగా వంటబట్టించుకొంది. మొన్నటిదాకా జగన్ అరెస్టు అక్రమం అన్నారు.కోర్టు సక్రమమే అని తీర్పీస్తే తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. ఇలంటివి చెప్పాలంటే బోలెడు. అయినా ఒక దొంగని దొంగ అనటానికి మేధావితనం ఎందుకండి? కామన్సెన్స్ చాలు. ఎవరన్నారు నేను 'ఈనాడు' మాత్రమే చదువుతానని ? 'సాక్షి'ని కూడా చదువుతాను... కాసేపు పగలబడి నవ్వుకోడానికి. బడ్జెట్ ఎస్టిమేషన్ ప్రకారం గాలేరు నగరి ప్రాజెక్టుకు 2012-13 సంవత్సరానికి గాను 419.86 కోట్లు,హంద్రి నీవాకు 700 కోట్లు కేటాయించారు.అపర భగీరథుడు గారు 2004-2005 సంవత్సరంలో గాలేరు నగరి,హంద్రి నీవా రెండింటికి కలిపి 61.24 కోట్లు కేటయించారు.ఈ సమాచారం చాలా మీకు? ప్రజలకు అన్ని విషయలూ తెలియవు.భవిష్యత్తులో తెలుసుకుంటారనే భావిస్తాను.బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-68618652534982984292012-06-18T15:08:19.037+05:302012-06-18T15:08:19.037+05:30సిగ్గు లేకుండా అబద్దాలు వల్లె వేయడం మీ లాంటి సో కా...సిగ్గు లేకుండా అబద్దాలు వల్లె వేయడం మీ లాంటి సో కాల్డ్ మేధావులకే చెల్లు. మీ అందరికీ ఉన్న భావన ఒక్కటే. రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు ముఖ్యమ్మంత్రిగా వెలగబెట్టిన నారా వారి పాలన గుర్తుందా మీకు? ఇప్పుడు అదే కుర్చీలో కూసున్న నల్లారి వారు చిత్తూరు జిల్లాకు ప్రాణాధారమైన గాలేరు - నగరి ప్రాజెక్టుకు ఎంత బడ్జెట్ కేటాయిచ్చారు? ఊరికే పై పెచ్చు రామోజీ అచ్చోసే కరపత్రం చదివి ఒక అభిప్రాయానికి రావొద్దు. ఎందుకీ తొందర? ఎందుకీ అసహనం? ప్రజలు తెలివి లేనివాళ్ళు కాదు. వాళ్ళ ఆలోచనా సామర్థ్యం పెరిగింది. మిది మిది జ్ఞానంతో తీరౌలిచ్చే మీ (నా) లాంటి వాళ్ళ మాటలకు ఇప్పుడు విలువ లేదు. ఎవరు తమకు మేలు (సంక్షేమం) చెయ్యగలరో వాళ్లకు బాగా తెలుసు.Vijayhttps://www.blogger.com/profile/02289577959510437719noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-31324252205490530672012-06-18T07:32:12.681+05:302012-06-18T07:32:12.681+05:30భాస్కరరావు గారు,
నాది చంద్రబాబు కులం కాదు.నాకు కు...భాస్కరరావు గారు,

నాది చంద్రబాబు కులం కాదు.నాకు కులగజ్జి అంటగట్టి జగన్‌ని వ్యతిరేకించే వాళ్ళంతా అదే కులం అనుకుంటే మీరు అపోహ పడినట్లే.జగన్ పైసా పంచకుండా ఎన్నికల్లో గెలిచాడా? నా కళ్ళు తెరిపించారు!! చంద్రబాబు నాయుడు నీతిమంతుడని నేను చెప్పలేదు.చంద్రబాబైనా మరెవరైనా జగన్ అవినీతి ముందు దిగదుడుపే నా నమ్మకం. కాదని రుజువైనా పక్షంలో నా అభిప్రాయాలు మార్చుకోడానికి సిద్ధమే.

వైయెస్సర్ మీద చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అడిగారు.2004 నుంచి 2009 వరకు చంద్రబాబు మీద రాజశేఖర్‌రెడ్డి ఏం చేశాడో తనూ అదే చేశాడు.ప్రతి ఒక్కరికీ రోజు వస్తుంది.జగన్‌ని అరెస్ట్చెయ్యడానికి ఇన్నేళ్ళు పట్టింది.మిగతా వాళ్ళకూ ఆ రోజు వస్తుంది.అంతవరకూ వెయిట్ చెయ్యండి.FIRలో పేర్లు వుంటే నేరస్తులు కాకపోవచ్చు. కానీ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే, కోర్టులు కీలక వ్యాఖ్యానాలు చేసి రిమాండును పొడిగిస్తున్నాయి, విచారణకు అనుమతిస్తున్నాయి.ఇక మీరు చెప్పిన ఇందిరమ్మ ఇళ్ళు వగైరా, వగైరా..అది జనం సొమ్ము.వైయెస్ ఏమీ తన జేబులోంచి తీసి ప్రజలకు పంచివ్వలేదు.వేలకోట్ల రూపాయిలు దిగమింగి ప్రజలకు ఎంగిలి మెతుకులు విదిలించారు. అదే మహాప్రసాదం అని మీరనుకుంటే అలాగే కానివ్వండి. దేశానికి ఇది కొత్తకాదు.

మీరు పెట్టిన లింకు నేను ఎప్పుడో చదివాను .బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-87406736285547955062012-06-17T21:54:42.856+05:302012-06-17T21:54:42.856+05:30కుల గజ్జి కళ్ళని కమ్మేస్తే ప్రజా తీర్పు కూడా బూతు ...కుల గజ్జి కళ్ళని కమ్మేస్తే ప్రజా తీర్పు కూడా బూతు లాగా కనపడుతుంది. పచ్చ బాబు 200 కోట్లు పంచితే అది నీతి నిజాయితీ ,పైసా పంచని వాడు అవినీతి పరుడు.
ఓహో ,మీ లింక్ చూసాను. మరి అటువంటి YS ది నేరస్తుల కుటుంభం అయితే పచ్చ బాబు 9 సంవత్సరాలు గుర్రాలకి పళ్ళు తోముతున్నాడా ? ఎందుకు చర్య తీసుకోలేదు.
నోటికి ఏది పడితే అది వాగితే నిజమవుతుందా ? బెల్లం కొండ గాడిని తుపాకి పెట్టి కాల్చితే వాడితో వియ్యమంది నీతులు చెప్పే ఎదవలు ఉన్న సమాజం ఇది.

FIR ఉంటేనే నేరస్తుడు అవుతాడా ? ఏ న్యాయ శాస్త్రం చెపుతుంది ? ఇటువంటి స్వయం తీర్పులు ఇచ్చేసి కోట్లాది మంది ప్రజల తీర్పుని అపహాస్యం చేసే కుల గజ్జి గాళ్ళకి ఇటువంటి షాకులు మామూలే.

మీ ఏడుపులే ఈ ప్రజలకి శ్రీరామ రక్ష. తింటే తిన్నాడు ,మాకు కొంత పెట్టాడు. ఈ పచ్చ బాబులకి వోటు వేస్తె వాడికి వాడి కులపోళ్ళకే సరిపోదు .ఏమి చేస్తాము ఉన్న వాళ్ళలో జగనే బెటరు. మాకు కాస్తన్న పెడతాడు .

ప్రజలకి రాజశేఖర రెడ్డి ఇల్లు కట్టిచ్చాడు ,పించన్లు ఇచ్చాడు ,పిల్ల ల ఫీజు కట్టాడు ,ఆపరేషన్లు చేయించాడు,రుణాలు మాఫీ చేయించాడు ,పావలా వడ్డీకి ఇచ్చాడు (మీ ద్రుష్టి లో పప్పు బెల్లాలు పంచాడు ),తను తిన్నాడు. అంతకు ముందోల్లు, తెలుగు దేశాపోల్లు ఆ మాత్రం పెట్టకుండా మొత్తం మింగారు గా,కనీసం ఆ పప్పు బెల్లాలు కూడా పెట్టలేదు. మొతం వాడికి ,వాడి కులపోల్లు నలుగురికే సరిపోలేదు. ఎటు చూసుకున్న రాజ శేఖర్ రెడ్డే బెటరు. అందుకే మా లాంటి ప్రజలు వోటు వేస్తారు. ఆ మాత్రం లాజిక్ అర్ధం కాలేదా శ్రీకాంత్ గారు !!!!!

మీకోసం ఈ ఆర్టికల్.

http://www.indiatogether.org/2004/jul/psa-cbabu.htmAnonymoushttps://www.blogger.com/profile/00043869343100230870noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-49055290536084289242012-06-17T21:13:07.650+05:302012-06-17T21:13:07.650+05:30సోమా,
స్వాగతం.నా బ్లాగులో నీ మొదటి కామెంటు అనుకుం...సోమా,
స్వాగతం.నా బ్లాగులో నీ మొదటి కామెంటు అనుకుంటా.టపా నచ్చినందుకు సంతోషం :-).బొత్స సత్తిబాబు లాంటి బ్యాచ్ చెబితే నమ్మకపోవచ్చు కానీ జయప్రకాష్ నారాయణ లంటి విలువలున్న నేతలు చెబితే తప్పకుండా ఆలోచిస్తారు. లోక్‌సత్తా సమస్య ఏంటంటే జనంలోకి యాక్టివ్‌గా వెళ్ళలేకపోవటం. ప్రెస్‌మీట్ పెట్టి ఓ రోజు మాట్లాడితే సరిపోదు.బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-81312416415704179912012-06-17T11:14:18.405+05:302012-06-17T11:14:18.405+05:30బాగా చెప్పావు శ్రీకాంత్ !
నేర పరిశోదనా సంస్థలు, క...బాగా చెప్పావు శ్రీకాంత్ !

నేర పరిశోదనా సంస్థలు, కోర్టులు జగన్ ఒక జగత్కిలాది అని నిరూపిస్తుంటేకూడా లక్షల ఓట్ల మెజారిటితో గెలిపిస్తున్న జనాలు .....పాలకపక్షమో, ప్రతిపక్ష్మో, మేధావులో, జయప్రకాశ్ నారాయణో చెప్పినంతమాత్రాన ఫలితం ఉంటుందంటావా?

ఇక 600 ఆత్మహత్యలు అంటావా: ఈమధ్య ఒక మనదేశం కాని ఫ్రెండ్ కి ఈవిషయం చెప్తే.........what about his(YSR) family members? అని అడిగాడు.

ఇప్పుడుండే పరిస్తితులకి సీతరామశాత్రి గారి ఆ పాటే సమాదానం (గాలి వాటు గమనానికి కాలిబాట దేనికి, గొర్రె దాటు ...... జ్ఞానబోధ దేనికి).Somasekhar Konduruhttps://www.blogger.com/profile/15559021430223351636noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-11437823967319836592012-06-16T15:50:05.615+05:302012-06-16T15:50:05.615+05:30బోనగిరి గారు,
కామెంటు అదిరింది :-)బోనగిరి గారు,
కామెంటు అదిరింది :-)బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-21758617092798795612012-06-16T14:27:20.158+05:302012-06-16T14:27:20.158+05:30తెలుగుభావాలు గారు,
వాస్తవం చెప్పారు.కానీ ఈ డైనమిక...తెలుగుభావాలు గారు,

వాస్తవం చెప్పారు.కానీ ఈ డైనమిక్స్ కారణంగా 'ప్రజా బలం నాకే ఉంది,మున్ముందు నా అవసరం మీకూ ఉంది ' అని బ్లాక్మెయిల్ చేసి,ఒత్తిళ్ళు తెప్పించి జగన్‌లాంటి అవినీతిపరులు నిర్దోషిగా బయటపడే ప్రమాదముంది.ఇప్పటికే విశ్వసనీయత,విధేయత అన్న పదాలకు అర్థాలు మారిపోయాయి.మరో పదేళ్ళు పోతే జగన్ అవినీతిని అందరూ మర్చిపోతారు.అప్పుడు నిజాయితీకి మరో పేరు జగనే అని వ్రాసుకున్నా అడిగేవాడుండడు.ఎటు వైపు ఈ ప్రస్థానం.బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-88751943107033854632012-06-16T14:00:06.513+05:302012-06-16T14:00:06.513+05:30"ఈ దుస్థితి ప్రధాన కారణం పిరికి ప్రభుత్వం, అస..."ఈ దుస్థితి ప్రధాన కారణం పిరికి ప్రభుత్వం, అసమర్థ ప్రతిపక్షం, చవకబారు రాజకీయాలు, మీడియా, మేధావులు"

చాలా బాగా చెప్పారు.

బహుశా ఓటర్లకి వాళ్ళ లాజిక్కులేవో వాళ్ళకి ఉండుంటాయి.

ఇందాక రీడిఫ్ డాట్ కాం లో ఒక చక్కని కామెంట్ చదివాను.

"అలీబాబా గెలిచాడు, 40 దొంగలు ఓడిపోయారు" అని.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-22413243380828879922012-06-16T10:23:27.251+05:302012-06-16T10:23:27.251+05:30తేలికగా కనపడినా, ఈ Dynamics చాలా లోతుగా ఉంటాయి. ఎం...తేలికగా కనపడినా, ఈ Dynamics చాలా లోతుగా ఉంటాయి. ఎంత ఏమన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే కీలకం. నాకు చాలా సార్లు అనిపిస్తుంటుంది, తప్పు చేయడం తప్పు కాదు - ఆ తప్పును ఒప్పుగా నిరూపించుకోవడమే ముఖ్యం - ప్రధానంగా మన దేశంలో. పైపెచ్చు కులాలు, మతాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇవి చాలవనట్లు, అవతలవాడు ఎంత అవినీతికి పాల్పడ్డాడో అనవసరం - అందులో నాకెంత ముట్టింది; ఇదే కీలకం.

*** जो जीता वहीं सिकंदर ***

మన ఖర్మ...Subramanya Shastryhttps://www.blogger.com/profile/09102593874093465887noreply@blogger.com