tag:blogger.com,1999:blog-2867518098021211424.post6406350895011247762..comments2024-01-02T10:07:40.004+05:30Comments on భావనిక్షిప్త: పృథ్వీరాజ్ చౌహాన్ది ధృతరాష్ట్రుని అంశా?బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్http://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2867518098021211424.post-42251588320284028482013-02-18T18:56:41.513+05:302013-02-18T18:56:41.513+05:30దుర్గేశ్వర గారు ,
మీ కామెంటుకు నా కృతజ్ఞతలు. ఇన్నా...దుర్గేశ్వర గారు ,
మీ కామెంటుకు నా కృతజ్ఞతలు. ఇన్నాళ్ళూ ఆంగ్లేయులు మన దేశ సంపత్తినే కొల్లగొట్టారనుకున్నాను. అయితే పురాణాలు కూడా పట్టుకెళ్ళారన్నమాట.ఎంతైనా వాళ్ళకున్న అక్కర మనకు లేకపోయింది.
బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-85347504949484661712013-02-17T21:25:54.344+05:302013-02-17T21:25:54.344+05:30మీ పరిశోధన చాలా లొతుగా సాగుతుంది
వ్యాసకృతమైన ,ప్రక...మీ పరిశోధన చాలా లొతుగా సాగుతుంది
వ్యాసకృతమైన ,ప్రక్షిప్తాలు లేని భవిష్యపురాణం బ్రిటన్ లో మ్యూజియంలో ఉందంటారు. అది తేగలిగినవారుంటే బాగుండు.durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-71489471361722860282013-02-17T17:31:30.714+05:302013-02-17T17:31:30.714+05:30జిలేబి గారు,
ధన్యవాదాలు.
ఇన్వెస్టిగేషన్ అంటూ ఏమ...జిలేబి గారు,

ధన్యవాదాలు.

ఇన్వెస్టిగేషన్ అంటూ ఏమీ లేదండి.పురాణాలు కథలంటే ఎక్కడలేని ఆసక్తి ఉంది.భవిష్య పురాణం చదువుతూంటే పృథ్వీరాజు ప్రస్తావన కనిపించి ఆశ్చర్యపోయాను. రకరకాల గాథలలో నిండిన అతని చరిత్రను అర్థం చేసుకోవడానికి చాలా సార్లు చదవాల్సి వచ్చింది.చదివింది అర్థమయ్యాక మన చరిత్ర పుస్తకాలలో పృథ్వీరాజు జీవితం ఎలా నిక్షిప్తమయ్యిందో తెలుసుకునే ప్రయత్నం చేశాను.

రామాయణ మహాభారత కాలాల్లో ఉన్న ప్రదేశాల గురుంచి ఇదివరకే రెండు టపాలు వ్రాశాను.

http://bhava-nikshipta.blogspot.in/2009/07/blog-post.html

http://bhava-nikshipta.blogspot.in/2009/07/2.htmlబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-30008820484489175312013-02-17T16:09:00.178+05:302013-02-17T16:09:00.178+05:30అయ్య బాబోయ్,
మీరు మరీ తీక్షణ మైన investigative my...అయ్య బాబోయ్,

మీరు మరీ తీక్షణ మైన investigative mythological-historical బ్లాగర్ లాగున్నారండోయ్ !

చాలా రీసెర్చ్ చేసినట్టు ఉన్నారు !

మహాభారతం కాలానికి చెందిన ప్రదేశాలు ఇప్పుడు ఏ ఏ పేర్లతో ఉన్నాయో ఏమైనా మ్యాప్ చేసారా? తెలిస్తే వివరం గా ఒక టపా రాయండి.

చీర్స్
జిలేబి. Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com