tag:blogger.com,1999:blog-2867518098021211424.post8589268355383860362..comments2024-01-02T10:07:40.004+05:30Comments on భావనిక్షిప్త: తెలుగు వెలుగులో నా కవిత ' ఏటిగట్టున ' బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్http://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2867518098021211424.post-59329075939404272232014-02-16T16:25:22.634+05:302014-02-16T16:25:22.634+05:30కార్తీక్ గారు థాంక్యూకార్తీక్ గారు థాంక్యూబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-29090405650835641212014-02-09T21:43:24.853+05:302014-02-09T21:43:24.853+05:30Chaalaa chaalaa bagundi lokesh gaaru.mee blog ippu...Chaalaa chaalaa bagundi lokesh gaaru.mee blog ippude chusanu,chaalaa baagundi.
Congrats.Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-31771331246916853552014-02-03T07:22:17.700+05:302014-02-03T07:22:17.700+05:30మానస గారు,
మీ విశ్లేషణాత్మక వాక్యాలకు కృతజ్ఞతలు :...మానస గారు,

మీ విశ్లేషణాత్మక వాక్యాలకు కృతజ్ఞతలు :) ఫోన్ చేసిన మిత్రులలో కొంతమంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారండిబెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్https://www.blogger.com/profile/07891230311696761333noreply@blogger.comtag:blogger.com,1999:blog-2867518098021211424.post-48608535518404475722014-02-03T06:46:52.008+05:302014-02-03T06:46:52.008+05:30లోకేశ్ శ్రీకాంత్ గారూ, హృదయపూర్వక అభినందనలండీ! అచ్...లోకేశ్ శ్రీకాంత్ గారూ, హృదయపూర్వక అభినందనలండీ! అచ్చులో చాలా బాగుంది.

"కుప్పించి దుమికి" - శ్రీకృష్ణుడే గుర్తొచ్చాడు. "విమల గాంధర్వ డోల", " ఏటి పొత్తిళ్ళలో" లాంటి పదబంధాలు అద్భుతంగా ఒదిగాయీ కవితలో.

"అశ్రుపూరిత నయనాలతో
ఎండిపోయిన ఏటిగుండెను తడిమాను
మూగబోయిన ఇసుకరేణువుల్లో మెల్లగా ఏదో ప్రతిస్పందన !
ఏదో సంచలనం ! !" -- ఈ ప్రతిస్పందనలోనే మీ చివరి మూడు ప్రశ్నలూ ఉన్నాయండీ, ఇంకా అవ్యక్తమవని ఎన్నో బరువైన భావాలు కూడా. వాటిని ఎవరికి వారే తడిమి చూసుకుంటే బాగుంటుందని వదిలేసి ఉంటారు. అలాక్కూడా బాగుంది నాకు.

Thank you.Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.com