మా పాప నర్సరీ బుక్‌లో English Alphabets కి ఇచ్చిన పదాలు ఇవి.
I for INSPECTOR, INCH TAPE
M for MICROPHONE, MOUSE
U for UNDERWARE, UNCLE
W for WAITER
Y for YOUTH
ఎవర్రా బాబు ఈ బుక్‌ని కంపోజ్ చేసింది ? Y for YOUTH అంటే ఏం వివరిస్తాం అంత చిన్న పిల్లలకి? ఇన్స్‌పెక్టర్, మౌస్, మైక్రోఫోన్, అండర్వేర్ ..ఇంత కంటే మంచి పదాలు దొరకలేదా ఆ Alphabets కి ? అందరికీ అర్థమయ్యే ICE CREAM , INK BOTTLE, MANGO, MUG లాంటి పదాలుండగా వాటిని వదిలేసి కఠిన పదాలతో పుస్తకాలను తయారు చేసి వాటిని పిల్లలపై రుద్దే ప్రచురణకర్తలను, పాఠశాల యాజమాన్యాలని ఏమనాలో అర్థం కావటం లేదు.
Subscribe to:
Post Comments (Atom)
7 comments
"U for UNDERWARE" నర్సరీ పిల్లలకి అక్షరాలని పరిచయం చేయడానికి ఇంతకన్నా మంచి పదం దొరకలేదా వీళ్ళకి. పోన్లెండి కొంతలో కొంత నయం "C for CONDOM " అని లేదు.
Replyఇంకో విషయం, నా చిన్నప్పుడు "M for MOUSE " అన్నప్పుడు ఎలక బొమ్మ ఉండేది. ఇప్పుడు? :)....జనరేషనండీ..జనరేషన్
అతి తెలివి అంటే ఇదేనండీ బాబూ, మీకు తెలియదేమో.
Replyఆ బొమ్మలు చూడండి ఎంత చెత్తగా ఉన్నాయో.
నా చిన్నప్పుడు ఇలాంటి పుస్తకంలోనే "A for Air" అని రాసి, "గాలి" బొమ్మ వేసేరు - ఒక వంగిన కొబ్బరిచెట్టు, కొన్ని గీతలు - ఇవన్న మాట Air అంటె.
Replysh!!!!!!!!
Replypch!!!!!!!
-:>(
షాంకీ గారు, ముందు ముందు ఆ రోజులు కూడా వస్తాయేమో?
Replyకోనమానిని గారు,పంతుల జోగారావు గారు ధన్యవాదాలు.
సూర్య గారు, Air కి కొబ్బరి చెట్టు,కొన్ని గీతలు వేశారా...హహ్హహా
సూర్య గారు
Reply:)) అంతే మరి... గాలి కనిపించదు కదా.. అదో తుత్తి :))
రాజేష్ జి గారు,
Reply:)