కౌముది.నెట్ లో నా కథ 'శ్రీకారం'
కౌముది.నెట్ తాజసంచికలో(Aug 2010) కథాకౌముది విభాగానికి వెళ్ళి నా కథ 'శ్రీకారం' చదివి మీ అమూల్యమైన అబిప్రాయాలు తెలియజేయండి.ఈ సందర్భంగా ఆలయం గురుంచి కొన్ని వివరాలు తెలియచేసిన మిత్రుడు సామల ప్రశాంత్ కుమార్ కి,కథ నిడివి విషయంలో నా సందేహాలు నివృత్తి చేసిన సుప్రసిద్ద రచయిత్రి వసుంధర గారికి, ప్రచురించిన కౌముది యాజమాన్యానికి నా కృతజ్ఞతలు.
Subscribe to:
Post Comments (Atom)
7 comments
అభినందనలు .
Replygood one
ReplyCongratulations!
మాలాకుమార్ గారు,హరే కృష్ణ గారు కృతజ్ఞతలు
Reply@మందాకిని గారు నెనెర్లు.మీ కామెంట్ క్రింది టపా కు వెళ్ళిపోయింది.
కృష్ణరాయల మీదున్న ప్రత్యేకాభిమానం కొద్దీ అనేక పుస్తకాలు,వెబ్ లింక్స్ చదివాను.వాటిలోనుంచి సమాచారం సేకరించి,కొంత కల్పనాశక్తి జోడించి ఈ కథ వ్రాయడం జరిగింది.
ఇప్పుడే మీ కథ చదివానండీ! చాలా బాగా రాశారు. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద కి ఎలా శ్రీకారం చుట్టారో కళ్ళకి కట్టినట్టు చూపించారు. హృదయపూర్వక అభినందనలు. :)
Replyమధురవాణి గారు, వివాహమహోత్సవ శుభాకాంక్షలు
ReplyHi Srikanth garu,
ReplyMee Sreekaram kadha chala bagundi. Mee comments lo cheppinattu kalapana jodinchina, Rayala vaari kalanni mallee ma kalla munduncharu. Anthe kadandoyi, Srikakula Andhra maha vishnuvu ni maa parents (mukhyam ga maa nannagariki chala istham) choopichalane oka korikani, bhadhyathani gurthu chesaru.
సూర్య గారు,
Replyకృతజ్ఞతలు.
ఆ ఆలయం సందర్శించాలన్న కోరిక నాకు ఉంది.దైవానుగ్రహం ఎప్పుడు వస్తుందో మరి.