ముందుగా నేను గీసిన శాలివాహన చిత్రం చూడండి.
తర్వాత ఈ క్రింది వీడియోలోని ఆంధ్రప్రదేశ్ థీంసాంగ్‌ని జాగ్రత్తగా చూడండి.0:52 నిమిషాల దగ్గర నా పెయింటింగ్ కనిపిస్తుంది.
ఈ వీడియోను ఎవరు కంపోస్ చేశారా అని వెదికితే ఈ వివరాలు కనిపించాయి.
గేయ రచయిత :సాహిత్య సాగర్
సంగీతం:నరేష్
గాయనీ గాయకులు:అంజనా సౌమ్య, శ్రావణ భార్గవి, పవన్
ఎడిటర్:వంశీ
దర్శకుడు:వాసు
నిర్మాణం:టీంవర్క్స్
ఈ సంగతి నాకు ఆలస్యంగా,అదీ కాకతాళీయంగా తెలిసింది. ఫేస్‌బుక్‌లో మా తమ్ముడు పెట్టిన వీడియోల్లో ఇదొకటి. ఏమిటా అని చూస్తే పాట మొదట్లోనే నేను గీసుకున్న బొమ్మ కనిపించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. నేనెవరో తెలియకపోయినా, నేను గీసిన బొమ్మను ఈ వీడియో పుణ్యమా అని కొన్నివేలమంది చూడగలిగారు. ఉబుసుపోక నేను గీసుకున్న చిత్రాన్ని, బ్లాగ్‌లోంచి ఏరుకొని, ఆ చిత్రానికి మనరాష్ట్రానికి చెందిన థీంసాంగ్‌లో స్థానం కల్పించి, దానికొక గౌరవాన్ని కల్పించిన వారికి నా కృతజ్ఞతలు.
Subscribe to:
Post Comments (Atom)
5 comments
శ్రీకాంత్ గారూ! ఈ పాట మున్నెప్పుడో చూశానండీ,బాగా తీశారు అనుకున్నా...ఇప్పుడు మీ పెయింటింగ్ అందులో ఉందని తెలిసి,చూసి ఆనందపడ్డాను...
Replyఅభినందనలు శ్రీకాంత్ గారూ!
Reply@ కౌటిల్య గారు,
Replyనెనెర్లు
@ మందాకిని గారు,
థాంక్యూ
అభినందనలు
Replyకమల్‌గారు ధన్యవాదాలు
Reply