మాగ్గావాలె !! (updated)దంతా మాకు తెల్వద్

మా తెలంగాణా మాగ్గావాలె,
హైద్రాబాద్ మాగ్గావాలె,
పదేళ్ళ హైద్రాబాద్ ఆదాయం మాగ్గావాలె,
ఉద్యోగాలు మాగ్గావాలె,
ప్యాకేజి మాగ్గావాలె,
భద్రాచలం మాగ్గావాలె,
గోదావరి మాగ్గావాలె
కృష్ణా మాగ్గావాలె
మచిలీపట్నం ఓడరేవు మాగ్గావాలె
శ్రీశైలం మాగ్గావాలె
అది గావాలె,  గిది గావాలె, అన్నీ గావాలె, 

విద్యుత్‌కొరత మాత్రం సీమాంధ్ర తీర్చాలె !!


4 comments

Post a Comment