ముదితల్ నేర్వగరాని..


బెంగుళూరులో పుట్టి పెరిగిన పిల్లలకు తెలుగు నేర్పించటం కష్టంతో కూడుకున్న పని. స్కూళ్ళలో కన్నడ లేదా హిందీ తప్ప మరో భాషను ఎన్నుకొనే అవకాశం లేదు. ఆ కష్టాన్ని ఇష్టంతో చేస్తూ ఎనిమిదేళ్ళ మా పాపకు కొన్ని తెలుగు పద్యాలు నేర్పించాను. పనిలో పనిగా నేను కూడా కొన్ని నేర్చుకున్నాను :-)2 comments

Post a Comment