రాధాకృష్ణ (వాటర్ పెయింటింగ్)ప్పటిదాకా నేను వేసిన పెయింటింగ్స్ లో కొంచెం తేడాకొట్టిన పెయింటింగ్ ఇదేనని నా ఆభిప్రాయం.కలర్ కాంబినేషన్ సరిగ్గా కుదరలేదు.మొదట్లో వెయ్యాలనుకున్న కలర్స్ వేరు. కలర్ మిక్సింగ్ సరిగ్గా కుదరక ఇలా తయారయ్యింది. అయినా కూడా మా నాన్నగారు దీన్ని ఫ్రేం చేయించారు.


2 comments

August 8, 2010 at 10:02 PM

Excellent

Reply

సృజన రామచంద్రన్ గారు,

థాంక్యూ.

Reply
Post a Comment