ముదితల్ నేర్వగరాని..


బెంగుళూరులో పుట్టి పెరిగిన పిల్లలకు తెలుగు నేర్పించటం కష్టంతో కూడుకున్న పని. స్కూళ్ళలో కన్నడ లేదా హిందీ తప్ప మరో భాషను ఎన్నుకొనే అవకాశం లేదు. ఆ కష్టాన్ని ఇష్టంతో చేస్తూ ఎనిమిదేళ్ళ మా పాపకు కొన్ని తెలుగు పద్యాలు నేర్పించాను. పనిలో పనిగా నేను కూడా కొన్ని నేర్చుకున్నాను :-)2 comments

August 18, 2015 at 9:38 AM


భలే వారండీ :)

బెంగుళూరు మహా నగరం లో తెలుగే అఫీషియల్ భాష అని విన్నా :) మీరేమో రివెర్స్ గీర్ లో అంటున్నారు ?

జిలేబి

Reply

జిలేబి గారు,

నమస్కారం.
పలకరింపులు,మాట్లాడుకోవటం వరకూ అయితే తెలుగు తమిళం అధికార భాషలకిందే లేక్క. కానీ నేనంటున్నది స్కూళ్ళలో రెండవ భాషగా తెలుగు నేర్చుకోవటం గురించి.

Reply
Post a Comment