గోనగన్నారెడ్డి వాల్ పేపర్

సింహ షూటింగ్ లో ఆ మధ్య నందమూరి బాలకృష్ణ, గుణశేఖర్ దర్శకత్వంలో తను గోనగన్నారెడ్డి సినిమా చెయ్యబోతున్నట్లు చెప్పారు.గోనగన్నారెడ్డి అడవిబాపిరాజు గారి చరిత్రాత్మక నవల.కొంతకాలంగా ఈ సినిమా హీరో ఎన్.టీ.ఆర్ అని నాగార్జున అని వెబ్ సైట్స్ లో ఉహాగానాలు జరిగి తర్వాత నిలిచిపోయాయి.వాటికి తెరదించుతూ ఆ సినిమా తనే చెయ్యబోతున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు.ఒక ప్రసిద్ధమైన చరిత్రాత్మక నవలని తెరకెక్కించే ప్రయత్నం జరగటం సినీప్రియులందరూ సంతోషించాల్సిన విషయం.గోన గన్నారెడ్డి గా బాలయ్యని ఊహిస్తూ వాటర్ కలర్స్ తో నేను వేసిన చిత్రం ఇది.4 comments

February 21, 2010 at 10:57 PM

చాలా బాగుంది.

Reply
February 25, 2010 at 3:20 PM

పేంటింగ్స్ బాగున్నాయి.

Reply
March 18, 2010 at 10:13 PM

పుస్తకంలో మీ వ్యాసం నించి ఇటొచ్చాను. మీకు చాలా కళలున్నాయి! సంతోషం. మీరు వేసిన మిగతా బొమ్మలు కూడా ఉంటే అప్పుడప్పుడూ పెట్తండిక్కడ.

Reply

కొత్తపాళీ గారు,

కృతజ్ఞతలు.ముందు ముందు నేను వేసిన చిత్రాలు మరిన్ని పెడతాను

Reply
Post a Comment