పులి (వాటర్ పెయింటింగ్)


ది నేను ఇంటర్మీడియట్లో ఉండగా వేసిన బొమ్మ.'ఈనాడు' ఆదివారం మ్యాగ్ జైన్లోని ఫోటో ని చూసి చిత్రించిన చిత్రం ఇది.వేరొక పుస్తకంలో రఫ్ గా వేసుకొన్న నా ఫోటో స్కెచ్ ని మా నాన్నగారు కట్ చేసి ఈ పెయింటింగ్లో ఇరికించి ఫ్రేం చేయించారు.


5 comments

June 21, 2010 at 10:05 PM

Excellent..

Please draw now n then..

We ll b waiting 4 u..

Reply

రాంనరసింహ గారు కృతజ్ఞతలు..
ప్రయత్నిస్తాను..

Reply
September 5, 2010 at 4:26 PM

superb

Reply

మంజు గారు, థాంక్యూ.

Reply
January 8, 2012 at 7:14 AM

బాగుందండీ బాగా గీసారు!

Reply
Post a Comment