నెచ్చెలి (వాటర్ పెయింటింగ్)పె
ళ్ళికి ముందు నేను వేసిన చిత్రాలలో ఇదొకటి. IndiaArt.com వెబ్సైట్ లో కొన్ని నచ్చిన పేయింటింగ్స్ సిస్టంలోకి కాపీ చేసుకొని వాటికి కొన్ని మార్పులు చేసి పెయింటింగ్ చేస్తూంటాను. బాగా వస్తే ఫ్రేం చెయించుకొని ఇంట్లో పెట్టుకోవటం,రాకపొతే పడెయ్యటం అన్నమాట. నాకు తెలిసిన అతనొకరు తన పెయింటింగ్స్ ఫ్రేం చేయించి ఇంటి గోడలనిండా నింపేశాడు. అదీ స్పూర్తి. ఎలా వుంది?


6 comments

May 11, 2010 at 1:16 PM

బాగుందండి.

Reply
May 13, 2010 at 9:23 PM

good one

Reply
July 13, 2010 at 2:01 PM

so nice.....

Reply

ఆదిలక్ష్మి గారు,పద్మార్పిత గారు,బొమ్మరిల్లు గారు కృతజ్ఞతలు

Reply
August 9, 2010 at 1:22 AM

very good blog............. soo nice........

Reply

Flying colors గారు,
థాంక్యూ.

Reply
Post a Comment